పుస్తక పరిచయం – చారల పిల్లి

మత సామరస్యాన్ని, మనుషుల్లో ఉండే మంచిని చూపించే కథలు ఉన్న పుస్తకం. పల్లెల్లో ఉండే ముస్లిం జీవితాల గురించి, వారి ఆచార వ్యవహారాలు గురించి చెప్పే కథలు కూడా ఉన్నాయి. 

 

Chaarala Pilli-Ithara Kathalu

 

‘చారల పిల్లి’ అనే కథ ద్వారా ఈ రోజు దేశంలో జరుగుతున్న మత రాజకీయాలను metaphorical గా చెప్పే ప్రయత్నం చేశారు.

‘బాబయ్య స్వామి దర్గా’, ‘సైకిల్ చక్రాలు’ కథలు హిందూ ముస్లిం మైత్రి గురించి తెలియజేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది. 

ఈ పుస్తకం అమెజాన్ లో ఉంది.

పేజిలు : 152

ధర : 190

 

https://amzn.to/4j8fjmf

Leave a Reply

error: Content is protected !!

Discover more from Telugu Collective

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading