About Us
Vision : “Bringing Telugu Culture to Every Heart.” We envision a vibrant community where the beauty of Telugu literature and culture is cherished and accessible to everyone, regardless of their background. Our goal is to make every story, poem, and piece of art resonate with people from all walks of life.
లక్ష్యం (Vision):
“మన తెలుగు సంస్కృతిలోని గొప్పతనాన్ని ప్రతి హృదయానికి చేర్చాలి. నేపథ్యంతో సంబంధం లేకుండా, అందరూ మన సాహిత్యాన్ని, కళలను ఆస్వాదించి, ఆదరించేలా చూడాలన్నదే మా ఆశయం.”
Mission : At Telugu Collective, we’re on a mission to break down barriers and make Telugu literature a part of everyday life. We want to create a space where everyone can dive into the richness of our language, whether you’re a seasoned reader or just curious to explore. Through engaging events, accessible resources, and community-driven initiatives, we aim to celebrate and share the essence of Telugu culture, helping it thrive in the hearts of all.
ధ్యేయం (Mission):
“అందరికీ తెలుగు సాహిత్యాన్ని చేరువ చేయడమే మా ప్రయత్నం. అడ్డంకులను తొలగించి, దాన్ని మన వాస్తవిక జీవితంలో ఒక భాగం చేయాలనుకుంటున్నాం. భాషాభిమానులైనా, కొత్తగా తెలుసుకోవాలనుకునే వారైనా సరే, మన భాషా సంస్కృతుల గొప్పదనాన్ని తెలుసుకోవడానికి, ఆస్వాదించడానికి అందరికీ అవకాశం కల్పించాలి. ఇందుకోసం ఆసక్తికరమైన కార్యక్రమాలు, సులభంగా లభించే వనరులు, అందరి భాగస్వామ్యంతో మన తెలుగుతనాన్ని పంచుతూ, అది అందరిలోనూ నిలిచిపోయేలా చేయడమే మా ధ్యేయం.”








